కంటతడి పెట్టిన కొత్తకోట దయాకర్ రెడ్డి.. టీడీపీ కన్నతల్లి లాంటిది..రాజీనామా చేయాల్సి వస్తుంది...

Published : Aug 19, 2022, 09:08 AM ISTUpdated : Aug 19, 2022, 09:09 AM IST
కంటతడి పెట్టిన కొత్తకోట దయాకర్ రెడ్డి.. టీడీపీ కన్నతల్లి లాంటిది..రాజీనామా చేయాల్సి వస్తుంది...

సారాంశం

టీడీపీ తనకు కన్నతల్లి లాంటిదని.. రాజీనామా చేయకతప్పే పరిస్థితి కనిపించడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.

మక్తల్ : టిడిపికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతతో కలిసి టిడిపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనకు కన్నతల్లి లాంటిది అన్నారు. రాజకీయ సమీకరణాల అనుగుణంగా  పార్టీ మార్పు తప్పనిసరిగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు సూచించిన పార్టీలో చేరతానని అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?