తిరుమలేశుడి సన్నిధిలో కేసీఆర్ సతీమణి శోభ: స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే

Published : Dec 17, 2018, 11:27 PM IST
తిరుమలేశుడి సన్నిధిలో కేసీఆర్ సతీమణి శోభ: స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యే

సారాంశం

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంకు శోభ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. 


తిరుపతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుమలలోని శ్రీకృష్ణ అతిధి గృహంకు శోభ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ రిసెప్షన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. 

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శోభను పలకరించారు. ఆత్మీయ స్వాగతం పలికారు. కాసేపు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్ననారు. అయితే ఈ రాత్రికి తిరుమలలోనే బస చేసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు కేసీఆర్ సతీమణి శోభ.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?