యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (వీడియో)

Published : Feb 03, 2019, 12:07 PM ISTUpdated : Feb 03, 2019, 12:08 PM IST
యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ (వీడియో)

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రికి ఆదివారం నాడు  చేరుకొన్నారు. యాదాద్రి వద్ద  జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించారు.

యాదగిరిగుట్ట: తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రికి ఆదివారం నాడు  చేరుకొన్నారు. యాదాద్రి వద్ద  జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో యాదాద్రికి  చేరుకొన్నారు.యాదాద్రి వద్ద  ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.

తొలుత సీఎం కేసీఆర్ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించుకొన్నారు. ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు.  తెలంగాణ సీఎంగా రెండో దఫా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  సీఎం కేసీఆర్ తొలిసారిగా యాదగిరిగుట్టకు  వచ్చారు.
"

PREV
click me!

Recommended Stories

Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్