జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రామ కంఠాల స్థలాల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Published : May 01, 2023, 02:15 PM IST
జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రామ కంఠాల స్థలాల రిజిస్ట్రేషన్లకు అనుమతి.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రామ కంఠాల స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో గ్రామ కంఠాల స్థలాల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే జీహెచ్‌ఎంసీలో నోటరీ రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతిస్తూ నిర్ణయం  తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేల భేటీలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించి జీవో త్వరలో విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?