నయీం కు సహకరించిన పోలీసును డీజీపీ చేశారు

Published : Dec 19, 2016, 11:13 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
నయీం కు సహకరించిన పోలీసును డీజీపీ చేశారు

సారాంశం

కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విమర్శ

 

నయీం లాంటి గ్యాంగ్ స్టర్ ను పెంచి పోషించింది కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.

 

నయాం కేసును టీఆర్ ఎస్ ప్రభుత్వం నీరుగార్చుతోంది అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

 

 

174 కేసులు, వెయ్యి ఎకరాలు కబ్జా చేసిన నయాంను పిశాచిగా కేసీఆర్ అభివర్ణించారు.

 

నయీం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవటానికి సాక్షిగా ఉండి అప్రూవర్ గా మారిన వ్యక్తిని డీజీపీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే  కాదా అని ప్రశ్నించారు. 

 

పదవీ విరమణ చేసిన తర్వాత ఆ మాజీ డీజీపీ రాజకీయాల్లో చేరినట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు.

 

అసత్య అరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు.

 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్