భర్తకు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత, బావకు శుభాకాంక్షలంటున్న అభిమానులు

Published : Sep 10, 2020, 07:10 AM IST
భర్తకు బర్త్ డే విషెస్ చెప్పిన కవిత, బావకు శుభాకాంక్షలంటున్న అభిమానులు

సారాంశం

తన భర్త అనిల్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.  

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అన్న విషయం అందరికి తెలిసిందే. నేడు తన భర్త అనిల్ పుట్టినరోజును పురస్కరించుకొని కవిత సోషల్ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపారు.  

అర్ధరాత్రే 12 దాటాక భర్తకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు కవిత . "హ్యాపీ బర్త్ డే టు మై డియర్ హస్బెండ్, హావ్ ఏ డిలైట్ ఫుల్ ఇయర్ ఎహెడ్" అని రాసుకొచ్చారు. తాను, తన భర్త పూర్తి బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉన్న ఫోటోను షేర్ చేసింది కవిత. 

కవిత తన బిర్తకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టడంతో అభిమానులు, తెరాస కార్యకర్తలు సైతం విషెస్ చెప్పారు. సాధారణంగా కవితను అక్క అని సంబోధించే అభిమానులు... కవిత భర్త అనిల్ కుమార్ ని  సంబోధించడం విశేషం. అభిమానులంతా హ్యాపీ బర్త్ డే అనిల్ బావ అంటూ ట్వీట్ చేయడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!