జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

Published : Sep 11, 2018, 01:40 PM ISTUpdated : Sep 19, 2018, 09:22 AM IST
జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

సారాంశం

మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాస్‌పోర్టుల కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాస్‌పోర్టుల కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉదయం సిద్దిపేటలో ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత గాంధీలో వైద్య పరీక్షల అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు సిటి సివిల్ కోర్టులో హాజరుపరిచారు.

న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. 2004 ప్రాంతలో నకిలీ ధ్రువపత్రాలతో ముగ్గురిని అమెరికాకు అక్రమంగా పంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

మనుషుల అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి అరెస్టు (వీడియో)

జగ్గారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు కాదు.. పక్కా ఆధారాలున్నాయి: డీసీపీ సుమతి

వాళ్ల అభ్యర్థిని గెలిపించుకోవడానికే.. నన్ను అరెస్ట్ చేశారు: జగ్గారెడ్డి

జగ్గారెడ్డి అరెస్టు: మనుషుల అక్రమ రవాణా కథా కమామిషు

తప్పించుకునేందుకు జగ్గారెడ్డి ఎత్తు: సంగారెడ్డి బంద్ కు పిలుపు

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్