కేసీఆర్ కు విద్యార్థులే బుద్ధి చెబుతారు

Published : Nov 16, 2016, 09:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
కేసీఆర్ కు విద్యార్థులే బుద్ధి చెబుతారు

సారాంశం

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజం

తెలంగాణ రావడానికి సహకరించిన విద్యార్థుల నుంచి సీంఎం కేసీఆర్కు ప్రతిఘటన తప్పదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 3,500 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని విమర్శించారు.

 

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం కేసీఆర్‌ను జిల్లాలో ఆడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

డీమార్ట్‌లు, మెట్రోలే కాదు.. హైద‌రాబాద్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కు స‌రుకులు దొరికే మార్కెట్లు ఇవే
ఆటో డ్రైవ‌ర్ చేసిన ప‌నికి స‌జ్జ‌నార్ స్ట్రాంగ్‌ రియాక్ష‌న్‌.. అత‌న్ని వెంట‌నే ప‌ట్టుకోమ‌ని ఆదేశాలు