హైద్రాబాద్‌లో ఐటీ దాడులు: కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ సోదాలు

Published : Mar 16, 2022, 07:07 PM IST
హైద్రాబాద్‌లో ఐటీ దాడులు: కెఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో ఐటీ  సోదాలు

సారాంశం

హైద్రాబాద్ కెఎన్ఆర్  కన్‌స్ట్రక్షన్ కంపెనీలో బుధవారం నాడు ఐటీ శాఖ అధికారుల సోదాలు నిర్వహించారు.ఢిల్లీ, హైద్రాబాద్ లలోని సంస్థ కార్యాలయాల్లో సోదాలు చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని KNR కన్‌స్ట్రక్షన్ కంపెనీలో బుధవారం నాడు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.  Hyderabad తో పాటు ఢిల్లీలోని ఆ సంస్థ కార్యాలయాల్లో కూడా ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. Telangana రాష్ట్రంలోని Warangal, ములుగు, జనగాంతో పాటు హైద్రాబాద్‌లోని ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ కార్యాలయాల నుండి విలువైన డాక్యుమెంట్లు, నగదును సీజ్ చేశారని సమాచారం. ఈ విషయమై ఇంకా సమాచారం అందాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్