తెలంగాణ: కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండానే ఇంటర్ అడ్మిషన్లు

By Siva KodatiFirst Published Jul 9, 2021, 6:54 PM IST
Highlights

తెలంగాణ ఇంటర్ బోర్డ్ అడ్మిషన్లను ప్రారంభించింది. అయితే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండానే ప్రవేశాలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. 

తెలంగాణలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించింది ఇంటర్ బోర్డ్. ఒక్క ప్రైవేట్ జూనియర్ కాలేజికి కూడా అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. 2021-22  విద్యాసంవత్సరానికి గాను అనుబంధ గుర్తింపు కోసం 1,520 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. 161 కళాశాలలు మూతపడ్డట్టే అంటున్నాయి ఇంటర్ బోర్డ్ వర్గాలు. గత ఏడాది గుర్తింపు పొందిన కళాశాలల్లో 100 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదు. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకుండానే అడ్మిషన్లు ప్రకటించింది ఇంటర్ బోర్డ్. 

click me!