(వీడియో) హైదరాబాద్ అతి పెద్ద జాతీయ జెండా ఇలా నింగికెగిసింది

Published : Apr 08, 2017, 01:03 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
(వీడియో) హైదరాబాద్ అతి పెద్ద జాతీయ జెండా ఇలా నింగికెగిసింది

సారాంశం

చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కనిపించేలా 291 అగడుగులతో ఈ జాతీయ జెండాను రూపొందించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో దేశభక్తి పెంపొందించే చర్యల్లో భాగంగా హైదరాబాద్  నడిబొడ్డు హుస్సేన్ సాగర్ ఒడ్డున అతి పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చుట్టుపక్కల దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో కనిపించేలా 291 అగడుగులతో ఈ జాతీయ జెండాను రూపొందించారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జూన్ 2 న తొలిసారి దీన్ని ఎగరవేశారు. మరి అంతపెద్ద జాతీయ జెండాను ను నింగికి ఎలా ఎగిరిందో తెలుసా...

ఈ వీడియోలో చూడండి...

 

PREV
click me!

Recommended Stories

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో కేటీఆర్ | KTR | Lal Darwaza Bonalu Celebrations
Peddi Sudarshan Reddy కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం | KCR | Asianet News Telugu