విద్యార్ధులకు శుభవార్త : హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్, ఎలా తీసుకోవాలంటే.?

Siva Kodati |  
Published : Jul 01, 2023, 05:56 PM IST
విద్యార్ధులకు శుభవార్త : హైదరాబాద్ మెట్రోలో స్టూడెంట్ పాస్, ఎలా తీసుకోవాలంటే.?

సారాంశం

మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఏప్రిల్ 1 1998 తర్వాత జన్మించిన విద్యార్ధులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది.

విద్యార్ధులకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లలో స్టూడెంట్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. విద్యార్ధులు 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిపుల్లో ప్రయాణించవచ్చని పేర్కొంది. 2024 మార్చి 31 వరకు విద్యార్ధులకు  పాస్ సదుపాయం వుంటుందని తెలిపింది.  ఏప్రిల్ 1 1998 తర్వాత జన్మించిన విద్యార్ధులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. ఇవాళ్టీ నుంచే పథకం స్టూడెంట్ పాస్ అందుబాటులో వుంటుందని మెట్రో అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?