అర్ధరాత్రి.. పబ్.. అమ్మాయి.. రెచ్చిపోయింది (వీడియో)

Published : Feb 12, 2018, 01:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
అర్ధరాత్రి.. పబ్.. అమ్మాయి.. రెచ్చిపోయింది (వీడియో)

సారాంశం

తప్పతాగి మీడియాపై చేయి చేసుకున్న అమ్మాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న యూత్ పబ్ నుంచి బయటకు రాగానే రెచ్చిపోయి పుచ్చిపోతున్న తాగుబోతులు

హైదరాబాద్ లో వీకెండ్ వస్తే చాలు అబ్బాయిలు, అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. పబ్ లలో పీకలదాకా తాగడం.. బయటకొచ్చి అరాచకాలు చేయడం మామూలే అయిపోయింది. డ్రంక్ అండ్ర డ్రైవ్ సమయంలో తాగుబోతు యూత్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా ఒక అమ్మాయి ఫుల్ గా తాగి మీడియా మీద ఎలా రెచ్చిపోయిందో ఈ కింద వీడియోలో చూడండి. పబ్ ల పేరుతో విచ్చలవిడి తాగుడును నియంత్రించాలని హైదరాబాదీలు కోరుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక