(వీడియో) బర్త్ డే అంటే బాదుడే

Published : Mar 30, 2017, 09:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
(వీడియో) బర్త్ డే అంటే బాదుడే

సారాంశం

జన్మదినం రోజు శతమానం భవతి అని దీవించే రోజులు పోయాయి..ఇప్పుడు బర్త్ డే అంటే చితకొట్టుడే అనే కొత్త ట్రెండ్ మొదలైంది. దీన్ని మొదలు పెట్టింది కూడా మన హైదరాబాదీ బీటెక్ బాబులే... కావాలంటే ఈ వీడియో చూడండి. బర్త్ డే జరపుకుంటున్న ఫ్రెండ్ ను ఎలా కొట్టారో..  

బర్త్ డే అంటే ఎవరైనా కేక్ కట్ చేస్తారు... ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ లతో విష్ చేస్తారు. కానీ, హైదరాబాదీ బీటెక్ బాబులకు అలా చేసి బోర్ కొట్టినట్లు ఉంది.

బర్త్ డే బాయ్ తో కేక్ కట్ చేయించాల్సింది పోయి అతడి వీపు విమానం మోత మోగించే నయా కల్చర్ ను స్టార్ట్ చేశారు.

 

మిడ్ నైట్ 12 కాగానే రోటీన్ గా కేక్ కట్ చేయించి దెబ్బలతో బర్త్ డే బాయ్ కి ఇలా ట్రీట్ ఇస్తున్నారు.

 

నగర శివార్ల‌లోని ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ఈ కొత్త ట్రెండ్ మొదలైంది. ప్రస్తతుం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad : హైదరాబాద్ కు ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరీ హైదర్?
School Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు దేశవ్యాప్తంగా సెలవే.. ఆగస్ట్ 13న కూడా పేట్రియాట్స్ డే సెలవు