మరో వ్యక్తితో భార్య రాసలీలలు: పోలీసులకు పట్టించిన భర్త

Published : Oct 08, 2020, 05:11 PM ISTUpdated : Oct 08, 2020, 05:19 PM IST
మరో వ్యక్తితో భార్య రాసలీలలు: పోలీసులకు పట్టించిన భర్త

సారాంశం

మరో వ్యక్తితో భార్య కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఓ భర్త పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైద్రాబాద్ రామాంతాపూర్ లో చోటు చేసుకొంది. 

హైదరాబాద్: మరో వ్యక్తితో భార్య కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా ఓ భర్త పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైద్రాబాద్ రామాంతాపూర్ లో చోటు చేసుకొంది. 

గాంధీ ఆసుపత్రిలో  పనిచేసే వివాహితకు ఆమె భర్తకు మధ్య కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి. దీంతో భర్తపై వివాహిత 498 ఏ సెక్షన్ కింద కేసు పెట్టింది.దీంతో భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. తన భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై తాను ప్రశ్నించినందుకే  తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు.

తన భార్య మరో వ్యక్తితో అపార్ట్ మెంట్ లో ఉన్న సమయంలో  పోలీసులతో వచ్చిన ఆ వ్యక్తి  తన భార్యను ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగించాడు,. 

తన భార్యతో ఉన్న వ్యక్తిపై ఆయన దాడికి యత్నించాడు. పోలీసులు కలుగజేసుకొన్నారు,. వివాహితను ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !