(video)లాడ్జ్ లో భర్తకు అడ్డంగా దొరికిన భార్య

Published : Mar 23, 2017, 01:21 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
(video)లాడ్జ్ లో భర్తకు అడ్డంగా దొరికిన భార్య

సారాంశం

కేసు నమోదు చేసిన పోలీసులు

చక్కగా సంసారం చేసుకోవాల్సిన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి అక్రమసంబంధం పెట్టుకొని తలవంపులు తెచ్చుకుంది.

 

వనపర్తి జిల్లాకు చెందిన ఓ లేబర్ ఆఫీసర్ మూడేళ్లుగా ఓ వ్యక్తితో అక్రమసంబంధం కొనసాగిస్తోంది. అతను కూడా లేబర్ ఆఫీసరే. వీరిద్దరిపై అనుమానం వచ్చిన ఆ మహిళా ఉద్యోగి భర్త వారిని రెడ్ హ్యాండెడ్ గా ఓ లాడ్జ్ లో పట్టుకున్నారు.

 

మహేశ్ కు కొంతకాలం కిందట లేబర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఓ మహిళతో వివాహం అయింది. అయితే ఆమెకు అంతకుముందే కామారెడ్డిలో లేబర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న గోపిరెడ్డి తో సంబంధం ఉంది. 

 

పెళ్లి తర్వాత కూడా ఇద్దరు తమ సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై అనుమానం కలిగిన మహేశ్

 

భార్య కదలికలపై ఓ కన్నేసి ఉంచాడు. గురువారం వనపర్తిలోనే నంది హిల్స్ హోటల్ లో ప్రియుడుతో కలిసి ఉందని సమాచారం అందుకున్న మహేష్ అక్కడకు వెళ్లి తన భార్య ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వారిద్దరిని పోలీసులకు అప్పగించాడు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే