మలక్‌పేటలో హిట్ అండ్ రన్: బైక్‌పై వెళ్తున్న వైద్యురాలని ఢీకొట్టిన కారు..

Published : Sep 21, 2022, 10:06 AM IST
 మలక్‌పేటలో హిట్ అండ్ రన్: బైక్‌పై వెళ్తున్న వైద్యురాలని ఢీకొట్టిన కారు..

సారాంశం

హైదరాబాద్‌ మలక్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొంది. ఆ తర్వాత కారును అక్కడ ఆపకుండా పోనిచ్చారు.

హైదరాబాద్‌ మలక్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొంది. ఆ తర్వాత కారును అక్కడ ఆపకుండా పోనిచ్చారు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలిని డాక్టర్ శ్రావణిగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారు ఎక్కడికి వెళ్లిందనేది ట్రేస్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !