ప్రాణాలను లెక్కచేయకుండా రాష్ట్రాన్ని సాధించారు: కేసీఆర్‌పై బాలయ్య ప్రశంసలు

Siva Kodati |  
Published : Aug 15, 2021, 06:01 PM IST
ప్రాణాలను లెక్కచేయకుండా రాష్ట్రాన్ని సాధించారు: కేసీఆర్‌పై బాలయ్య ప్రశంసలు

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రాణాలను లెక్కచేయకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని బాలయ్య కొనియాడారు. ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వతంత్ర భారతమని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు
రైల్లో ఎవ‌రైనా నీళ్లు ఇస్తే తాగుతున్నారా.? వెలుగులోకి కొత్త ర‌కం మోసం