ఆదీవాసీలను హాజరుపర్చండి: హైకోర్టు

Published : Jun 16, 2019, 05:21 PM IST
ఆదీవాసీలను  హాజరుపర్చండి: హైకోర్టు

సారాంశం

57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.  

హైదరాబాద్: 57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.

57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు నిర్భందించారని ఆరోపిస్తూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి.

ఆదీవాసీలు తమ ఇష్టపూర్వకంగానే గెస్ట్‌హౌజ్‌లో ఉన్నారని  ఫారెస్ట్ అధికారులు హైకోర్టులో చెప్పారు.ఈ వాదనతో  హైకోర్టు ఏకీ భవించలేదు.  ఆదీవాసీలను ఏసీ బస్సుల్లో హైద్రాబాద్ కు తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం