హ్యాపీ బర్త్ డే బావ.. హరీష్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత...

Published : Jun 03, 2023, 11:09 AM ISTUpdated : Jun 03, 2023, 11:18 AM IST
హ్యాపీ బర్త్ డే బావ.. హరీష్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత...

సారాంశం

నేడు మంత్రి హరీష్ రావు బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఆయనకు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే బావ అంటూ.. తామిద్దరం కలిసి ఉన్న ఫోటోను కవిత ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?