కారణమిదీ:హరీష్‌రావుతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ

Published : Jul 14, 2023, 12:43 PM ISTUpdated : Jul 14, 2023, 12:47 PM IST
కారణమిదీ:హరీష్‌రావుతో  గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్ భేటీ

సారాంశం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారంనాడు  మంత్రి హరీష్ రావుతో  సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మంత్రి హరీష్ రావుతో చర్చించినట్టుగా  రాజాసింగ్  చెబుతున్నారు.

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే  రాజాసింగ్  శుక్రవారంనాడు  తెలంగాణ మంత్రి హరీష్ రావుతో  భేటీ అయ్యారు.  నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై  మంత్రి  హరీష్ రావును కలిసినట్టుగా  రాజాసింగ్  చెబుతున్నారు.  అయితే ఈ భేటీ ప్రాధాన్యత చోటు  చేసుకుంది.గోషామహల్ అసెంబ్లీ స్థానం నుండి  రాజాసింగ్  వరుసగా విజయం సాధిస్తున్నారు.  మహ్మద్ ప్రవక్తపై  వివాదాస్పద వ్యాఖ్యలు  చేసినందున   రాజాసింగ్ పై  బీజేపీ నాయకత్వం  సస్పెన్షన్ వేటేసింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?