ఫ్లాష్ న్యూస్.. తెలంగాణ కు శుభవార్త

First Published Mar 6, 2018, 8:37 PM IST
Highlights
  • తెలంగాణలో వైద్య విద్యలో  పెరిగిన మరో 27 పీజీ సీట్లు
  • అనుమతించిన మెడికల్ కౌన్సిల్
  • ప్రజలకు అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు

సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ ప్రభుత్వం హాస్పిటల్స్ లో పెంచిన సదుపాయాలు, ఆధునీకరణ కారణంగా తెలంగాణలో వైద్య విద్యలో  మరో 27 పీజీ సీట్లు పెరిగాయి. ఈ మేరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంబంధిత సీట్ల పెంపు నకు అనుమతిస్తూ లేఖ రాసింది. దీనితో మరిన్ని వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సీట్లు పెరగడానికి కృషి చేసిన వైద్య సిబ్బందిని, అధికారులని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అభినందించారు.

విభాగాల వారీగా పెరిగిన వైద్య విద్య పీజీ సీట్ల వివరాలు ఇవి.

గాంధీ లో అనెస్తీషియా విభాగంలో 2 సీట్లు, ఛాతీ
విభాగంలో ఒక సిటు, కాకతీయ మెడికల్ కాలేజీ చర్మ వ్యాధులలో ఒక సిటు, స్త్రీ చికిత్సలో 5 సీట్లు, రెడియాలోజి లో 3 సీట్లు, ent లో ఒకటి, కంటి విభాగంలో ఒకటి, నిమ్స్ లో మత్తు విభాగంలో 6 సీట్లు, ఉస్మానియా లో స్త్రీ వ్యాధుల విభాగంలో 4 సీట్లు ent లో 3 సీట్లు.

click me!