ఈ అమ్మాయి చెప్పుతో కొట్టింది (వీడియో)

Published : Jan 10, 2018, 06:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఈ అమ్మాయి చెప్పుతో కొట్టింది (వీడియో)

సారాంశం

హారన్ కొట్టిర్రు ఏయ్ అని వెకిలి పనులు చేసిర్రు కోపం నషాలానికి అంటింది చెప్పుతో బుద్ధి చెప్పింది

ఆకతాయీలకు మరో గుణపాఠం కలిగే సంఘటన ఇది. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు కొందరు యువకులు. ఏయ్ అంటూ వెకిలి చేష్టలు చేశారు. దీంతో ఆ అమ్మాయి కాలికామాత అవతారమెత్తింది. అంతే అందరి ముందు ఆ బద్మాష్ పనిచేసిన పోరగాళ్లను ఉతికి ఆరేసింది. చెప్పుతో పల్ల పల్ల కొట్టింది. అంతేకాదు.. వాళ్లకు మద్దతుగా ఒకడు అడ్డు వస్తే వాడికి సైతం చెప్పు దెబ్బలు తప్పలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో... అమ్మాయిల పట్ల వెకిలి చేష్టలు చేసే వాళ్లూ.. జర ఇజ్జత్ పోగొట్టుకోకుర్రా బై..

PREV
click me!

Recommended Stories

Politician Kids Turn Hero: హీరోలుగా కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌, బండ్ల గణేష్‌ వారసులు.. భారీ ప్లాన్
School Holidays : ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవులే.. ఆగస్ట్ 21 మరో స్పెషల్ హాలిడే, ఎందుకో తెలుసా?