జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం: ఈతకు వెళ్లి నలుగురు మృతి

Published : Jun 05, 2023, 03:45 PM IST
 జోగులాంబ గద్వాల  జిల్లాలో  విషాదం: ఈతకు వెళ్లి  నలుగురు మృతి

సారాంశం

జోగులాంబ గద్వాల జిల్లాలో  సోమవారంనాడు  ఈతకు  వెళ్లి నలుగురు మృతి చెందారు.  పల్లెపాడు  గ్రామ సమీపంలో కృష్ణానదిలో  ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు.   

గద్వాల:  జోగులాంబ గద్వాల  జిల్లాలో  సోమవారంనాడు విషాదం  చోటు  చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడులో   కృష్ణానదిలో  ఈతకు వెళ్లి  నలుగురు మృతి చెందారు.  ఆఫ్రిన్,  సమీర్,.  నౌశిన్,  రిహాన్ లు ఈతకు  వెళ్లి   మృతి చెందారు. దీంతో  గ్రామంలో  విషాదం  నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం
Hyderabad Vegetable Price : ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే..