హైద్రాబాద్‌లో విషాదం: ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

Published : May 31, 2022, 09:23 AM IST
హైద్రాబాద్‌లో విషాదం: ఆర్ధిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

సారాంశం

రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ చెరువులో ఓ కుటుంబం దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను  కుద్దుస్ పాషా, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు.

హైదరాబాద్: Ranga Reddy  జిల్లా  కుర్మల్ గూడ చెరువులో దూకి  ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.  ఆర్ధిక ఇబ్బందులు  తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు.  హైద్రాబాద్ మలక్‌పేటకు చెందిన ఈ కుటుంబం తొలుత పురుగుల మందు తాగి ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మృతులను  kuddus pasha, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు. భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెరువులో నుండి మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి  బాధిత కుటుంబ సభ్యుల  ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది