నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, నలుగురికి గాయాలు

Published : Sep 19, 2021, 01:09 PM ISTUpdated : Sep 19, 2021, 01:16 PM IST
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, నలుగురికి గాయాలు

సారాంశం

నాగర్‌కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు వద్ద బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు  గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్దిమడుగు వద్ద బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.నాగర్‌జిల్లాలో,ని మద్దిమడుగు వద్ద బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో  ఆటోలో ప్రయాణీస్తున్న వారిలో నలుగురు మృతి చెందారు. ఆటోలోని ముగ్గురు మహిళలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. 

also read:నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం

ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు