రోటీలు తిన్న యువకులకు అస్వస్థత.. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ సీజ్

Siva Kodati | Published : Sep 17, 2023 8:42 PM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని వుండే ఆల్పా హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఇక్కడ మటన్ కీమా, రోటీ తిన్న తర్వాత యువకులు అస్వస్ధతకు గురయ్యారు. 

Google News Follow Us

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని వుండే ఆల్పా హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఇక్కడ మటన్ కీమా, రోటీ తిన్న తర్వాత యువకులు అస్వస్ధతకు గురయ్యారు.  దీనిపై యువకులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హోటల్‌ను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.