కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

Published : Aug 15, 2022, 08:23 PM IST
కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైద్రాబాద్ వాసులు మరణించారు. బీదర్ లోని కంటైనర్ ను కారు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

హైద్రాబాద్ బేగంపేటకు చెందిన  గిరిధర్, ప్రియ, అనిత, మహేష్,జగదీష్ మృతి చెందారు. మరో వైపు ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాదీలు మీరు భద్రమేనా.? భవిష్యత్తులో భూకంపాలు వచ్చే అవకాశాలున్నాయా.?
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు