తార్నాక మెట్రో స్టేషన్ వద్ద కారులో మంటలు.. (వీడియో)

Published : Apr 02, 2021, 03:30 PM IST
తార్నాక మెట్రో స్టేషన్ వద్ద కారులో మంటలు.. (వీడియో)

సారాంశం

హైదరాబాద్ తార్నాక మెట్రో స్టేషన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంటలలో కార్ పూర్తిగా దగ్ధమయ్యింది. కారు పేలుతుందేమో అనే భయంతో భారీగాట్రాఫిక్ జామ్ అయ్యింది. 

హైదరాబాద్ తార్నాక మెట్రో స్టేషన్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంటలలో కార్ పూర్తిగా దగ్ధమయ్యింది. కారు పేలుతుందేమో అనే భయంతో భారీగాట్రాఫిక్ జామ్ అయ్యింది. 

"

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కాగా మంటల్లో కారు పూర్తిగా దగ్థమై పోయింది. అయితే కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. 

మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పేయడంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మీరు తాగుతోన్న పాలు గేదె ఇచ్చినవేనా.? హైదరాబాద్‌లో వెలుగులోకి విస్తుపోయే నిజం
New Life Insurance Scheme: ప్రజలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.5 లక్షల బీమా పథకం వివరాలు ఇవే