భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Oct 03, 2022, 07:14 PM IST
భద్రాచలం కిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

భద్రాచలం పట్టణంలోని  కిమ్స్ ఆసుపత్రిలో  సోమవారం నాడు అగ్ని  ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. 

భద్రాచలం:  పట్టణంలోని కిమ్స్ ఆసుపత్రిలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం జరిగింది.  అగ్ని ప్రమాదంతో ఆసుపత్రిలో పొగలు అలుముకున్నాయి.  దీంతో ఆసుపత్రిలోని రోగులు భయంతో అర్తనాదాలు చేస్తున్నారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

TGSRTC: సంక్రాంతి పండుగకు ఉచిత బస్సు స‌దుపాయం ఉంటుందా.? ఇదిగో క్లారిటీ..
Telangana: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. పవన్ కళ్యాణ్ టార్గెట్ అదేనా.?