హైద్రాబాద్‌ కాటేదాన్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం:మంటలార్పిన ఫైరింజన్లు

Published : Nov 10, 2022, 12:12 PM ISTUpdated : Nov 10, 2022, 12:21 PM IST
హైద్రాబాద్‌ కాటేదాన్‌లోని ప్లాస్టిక్ కంపెనీలో అగ్ని ప్రమాదం:మంటలార్పిన ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోరి రాజేంద్రనగర్ కాటేదాన్ లో  గల ప్లాస్టిక్  కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి.

హైదరాబాద్:నగరంలోని రాజేంద్రనగర్  కాటేదాన్ లోని  ప్లాస్టిక్ కంపెనీలో గురువారంనాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడే పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు.  షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పివేశారు. ఈ కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్