హైద్రాబాద్ ఎర్రగడ్డ రాజ్‌మినరల్ వర్క్స్‌ గోడౌన్ లో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 24, 2023, 09:17 AM IST
హైద్రాబాద్ ఎర్రగడ్డ  రాజ్‌మినరల్  వర్క్స్‌ గోడౌన్ లో  అగ్ని ప్రమాదం:  మంటలార్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

హైద్రాబాద్ నగరంలో ని ఎర్రగడ్డ  రాజ్ మినరల్ వర్క్స్  గోదాంలో  శుక్రవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.

హైదరాబాద్:  నగరంలోని ఎర్రగడ్డ  రాజ్ మినరల్  వర్క్స్  గోదాంలో  శుక్రవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. విషయాన్ని గుర్తించిన స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం  ఇచ్చారు.  రెండు  ఫైరింజన్లు  మంటలను ఆర్పుతున్నాయి. 

ఈ గోదాం  పక్కనే  అపార్ట్ మెంట్  ఉంది.   అపార్ట్ మెంట్ లో  నివాసం ఉంటున్న  స్థానికులు  ఆందోళనలు  చెందుతున్నారు.  ఈ అగ్ని ప్రమాదం కారణంగా  ఎర్రగడ్డ వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్  నెలకొంది.  దీంతో  వాహనదారులు  ఇబ్బందులు పడుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Telangana: ఇక‌పై ఆహారం క‌ల్తీ చేయాలంటే వ‌ణ‌కాల్సిందే.. తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల నిర్ణ‌యం
Rain Alert: ఇక కాస్కోండి.. బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం, వ‌చ్చే 2 రోజులు భారీ వ‌ర్షాలు