హైద్రాబాద్ డబీర్‌పురా అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం: రూ. 5 లక్షల ఆస్తి నష్టం

Published : Mar 08, 2023, 09:23 AM IST
హైద్రాబాద్ డబీర్‌పురా అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం:  రూ. 5 లక్షల  ఆస్తి నష్టం

సారాంశం

హైదరాబాద్  డబీర్ పురా అపార్ట్ మెంట్ లో   ఇవాళ  అగ్ని ప్రమాదం  జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో  రూ.  5లక్షల ఆస్తినస్టం  చోటు  చేసుకుంది.  

హైదరాబాద్: నగరంలోని డబీర్‌పురా అపార్ట్‌మెంట్ లో  బుధవారం నాడు  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  ఈ అగ్ని ప్రమాదంలో  సుమారు  రూ. 5 లక్షల ఆస్తి  నష్టం  చోటు  చేసుకుందని  అధికారులు గుర్తించారు. 

డబీర్‌పురా అపార్ట్ మెంట్ లో   అగ్ని ప్రమాదం  జరిగిన  విషయాన్ని గుర్తించిన  అపార్ట్ మెంట్  వాసులు   అగ్నిమాపక సిబ్బందికి  సమాచారం  పంపారు.   వెంటనే  సంఘటన స్థలానికి   ఫైరింజన్లు  చేరుకొని మంటలను ఆర్పారు.  ఈ అగ్ని ప్రమాదంలో  రూ. 5 లక్షల ఆస్తి  నష్టం  చోటు  చేసుకుందని అధికారులు  చెబుతున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌