రంగారెడ్డి మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

Published : Feb 07, 2023, 01:14 PM IST
 రంగారెడ్డి  మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం: మంటను ఆర్పుతున్న ఫైరింజన్లు

సారాంశం

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలో గల టాటాగనర్  లో  గల  కారు మెకానిక్  షెడ్ లో  ఇవాళ అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. 

హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా  మైలార్ దేవ్  పల్లి  పోలీస్ స్టేషన్ పరిధిలో ని టాటానగర్ లో  మంగళవారం నాడు  అగ్ని ప్రమాదం  జరిగింది.   కారు మెకానిక్ షెడ్ లో  ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఈ మంటలను గుర్తించిన  సిబ్బంది   వెంటనే   అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనస్థలానికి  ఫైరింజన్లు  చేరకుని  మంటలను ఆర్పుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

School Holidays: స్కూళ్లకు వరుస సెలవులు.. విద్యార్థులకు డబుల్ ధమాకా
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే