రామగుండం జెన్ కో ప్లాంట్‌లో అగ్నిప్రమాదం .. భారీగా ఎగసిపడుతున్న మంటలు, నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Siva Kodati |  
Published : Oct 24, 2023, 09:56 PM IST
రామగుండం జెన్ కో ప్లాంట్‌లో అగ్నిప్రమాదం .. భారీగా ఎగసిపడుతున్న మంటలు, నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

సారాంశం

పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ప్లాంట్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది . సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ప్లాంట్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...