హైదరాబాద్ : సైబర్ టవర్స్ సమీపంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : May 20, 2023, 09:17 PM IST
హైదరాబాద్ : సైబర్ టవర్స్ సమీపంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సారాంశం

హైటెక్ సిటీ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. 

హైటెక్ సిటీ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సైబర్ టవర్ ఎదురుగా వున్న ఫార్చూన్ టవర్స్‌ ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే