బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

Siva Kodati |  
Published : Jun 05, 2021, 04:10 PM IST
బొల్లారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక మాడ్యూల్ ఇండస్ట్రీస్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.   

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో ఎక్కడి నుంచైనా విజయవాడకు.. జస్ట్ రూ.150లో వెళ్లొచ్చు, ఎలాగో తెలుసా?
బిఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్... ఏమిటీ ప్లెక్సీ వివాదం?