సికింద్రాబాద్‌ : నవకేతన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Siva Kodati |  
Published : Oct 25, 2023, 08:30 PM IST
సికింద్రాబాద్‌ : నవకేతన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం

సారాంశం

సికింద్రాబాద్ నవకేతన్ బిల్డింగ్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది.

సికింద్రాబాద్ నవకేతన్ బిల్డింగ్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!