హుజురాబాద్ : టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Siva Kodati |  
Published : Aug 04, 2022, 06:29 PM ISTUpdated : Aug 04, 2022, 06:33 PM IST
హుజురాబాద్ : టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

సారాంశం

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకే సమయంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బహిరంగ చర్చ సవాళ్లతో ఇరువర్గాల కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. ఒకే సమయంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి.. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా