వనపర్తిలో పరువు హత్య: ప్రేమలో పడిందని కూతురి కాళ్లు, చేతులు కట్టేసి... కన్నతండ్రి ఘాతుకం

Siva Kodati |  
Published : Oct 25, 2022, 08:14 PM IST
వనపర్తిలో పరువు హత్య: ప్రేమలో పడిందని కూతురి కాళ్లు, చేతులు కట్టేసి... కన్నతండ్రి ఘాతుకం

సారాంశం

వనపర్తి జిల్లాలో తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురిని కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. పెబ్బేరు మండలం పాతపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని కూతురిని కన్నతండ్రే దారుణంగా హతమార్చాడు. పెబ్బేరు మండలం పాతపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. కాళ్లు, చేతులు కట్టేసి గొంతు కోసి కన్నతండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాతపల్లికి చెందిన యువకుడిని బాధితురాలు ప్రేమించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

విద్యార్థి దశలోనే రోడ్ సేఫ్టీ అవగాహన కల్పించాలి: Revanth Reddy on Road Safety | Asianet News Telugu
Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న