తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 3 నుంచి సీఈసీ బృందం పర్యటన, మూడు రోజులు ఇక్కడే మకాం

Siva Kodati |  
Published : Sep 18, 2023, 02:20 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్ 3 నుంచి సీఈసీ బృందం పర్యటన, మూడు రోజులు ఇక్కడే మకాం

సారాంశం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో సీఈసీ బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈ బృందం పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణపై సీఈసీ బృందం సమీక్షించనుంది. ఈ పర్యటన సందర్భంగా వివిధ భాగస్వామ్య పక్షాలు, అధికారులను సంప్రదించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Railway Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. పదో తరగతి అర్హతతో 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు, తెలుగులోనే ఎగ్జామ్
Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?