భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..

Published : Dec 15, 2022, 04:04 PM IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం..

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యామ్నం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యామ్నం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.  అయితే మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని చెప్పారు. భూప్రకంపనలు చోటుచేసుకున్న సమయంలో చిన్నపాటి శబ్దాలు కూడా వినిపించినట్టుగా స్థానికులు తెలిపారు. భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే