మద్యం మత్తులో ఏడేళ్ల కూతురిని మంటల్లో వేసిన తండ్రి: కాపాడిన పక్కింటి వ్యక్తి

Published : Dec 31, 2023, 05:40 PM IST
మద్యం మత్తులో  ఏడేళ్ల కూతురిని మంటల్లో వేసిన తండ్రి: కాపాడిన పక్కింటి వ్యక్తి

సారాంశం

కామారెడ్డి జిల్లాలోని దారుణం చోటు చేసుకుంది.  మద్యం మత్తులో  ఏడేళ్ల కూతురును ఓ తండ్రి  మంటల్లో వేశాడు.

కామారెడ్డి:  జిల్లాలోని  బీర్కూర్ మండలం  బరంగేడ్కి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.  మద్యం మత్తులో ఏడేళ్ల  కూతురును  మంటల్లో  వేశాడు. అయితే ఈ విషయాన్ని  గమనించిన పక్కింటి వ్యక్తి ఆ బాలికను కాపాడాడు. ఆ బాలికకు స్వల్ప గాయాలతో  బయట పడింది. 

మద్యం మత్తులో  ఆ వ్యక్తి కూతురును  మంటల్లో వేశాడు. అయితే మంటల్లో  బాలిక పడిన విషయాన్ని సకాలంలో గుర్తించకపోతే  ప్రమాదం జరిగేది. అయితే   బాలికను కాపాడిన  వ్యక్తికి కూడ స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానికులు ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?