హైద్రాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు: కుప్పకూలిన ఇల్లు

Published : May 10, 2023, 02:45 PM IST
హైద్రాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో గ్యాస్ సిలిండర్ పేలుడు:  కుప్పకూలిన  ఇల్లు

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో  బుధవారంనాడు  గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ ఘటనలో  ఇల్లు కుప్పకూలింది.  

హైదరాబాద్:  నగరంలోని మైలార్‌దేవ్ పల్లిలో  బుధవారంనాడు ఎల్‌పీజీ   గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ ఘటనలో  ఇల్లు  కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో   ఇంట్లో  వారంతా  సురక్షితంగా బయటపడ్డారు.

మైలార్ దేవ్ పల్లిలోని  దుర్గానగర్ వద్ద  రవిరంజన్  కుమార్  నివాసంలో  ఇవాళ గ్యాస్ సిలిండర్ పేలింది.  ఈ  ఘటనలో  ఇల్లు కుప్పకూలింది.   ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  అయితే గ్యాస్ సిలిండర్  పేలుడుకు గల కారణాలపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో తెలంగాణ యువత సత్తా.. షాంఘై వేదికగా మెరిసిన ప్రతిభ
Sathya sai: సత్యసాయి గ్రామానికి 50 ఏళ్లు.. ఐదు దశాబ్దాల సేవా ప్రయాణం