పెళ్లి చేసుకోవాలని బాలికపై కార్పోరేటర్ భర్త వేధింపులు

Published : May 19, 2019, 05:38 PM IST
పెళ్లి చేసుకోవాలని బాలికపై కార్పోరేటర్ భర్త వేధింపులు

సారాంశం

తెలంగాణలో ఓ మహిళా కార్పోరేటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్పోరేటర్ లత భర్త శ్రీను ఓ మైనర్ బాలికను గత 8 నెలలుగా వేధిస్తూ వస్తున్నాడు.

నిజామాబాద్: తెలంగాణలో ఓ మహిళా కార్పోరేటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్పోరేటర్ లత భర్త శ్రీను ఓ మైనర్ బాలికను గత 8 నెలలుగా వేధిస్తూ వస్తున్నాడు.

అతని వేధింపులను భరించలేక బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్పోరేటర్ ఇంటి పక్కన గల ఇంటిలో ఉంటున్న మైనర్ బాలికపై తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ వస్తున్నాడు. 

శ్రీను బాలికను వేధిస్తున్న విషయం అతని భార్య లతకు కూడా తెలిసింది. ఆమె బాలిక కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కూడా జరిపారు. చివరకు అతని నిర్వాకం పోలీసులకు చేరింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు