తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కేసులు

Published : Aug 13, 2020, 09:01 AM ISTUpdated : Aug 13, 2020, 09:02 AM IST
తెలంగాణలో కరోనా విజృంభణ: ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది, తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలమార్కును దాటింది. హైదరాబాదులో చాలా రోజుల తర్వాత తక్కువగా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి సాగుతూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో 2 వేలకు చేరువలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 86475కు చేరుకుంది. 

తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 665కు చేరుకుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాదులో తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 298 కేసులు నమోదయ్యాయి. 

జిల్లాలవారీగా గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

ఆదిలాబాద్ 28
భద్రాద్రి కొత్తగూడెం  39
జిహెచ్ఎంసి 298
జగిత్యాల 52 
జనగామ 59
జయశంకర్ భూపాలపల్లి 17 
జోగులాంబ గద్వాల  56
కామారెడ్డి 39
కరీంనగర్ 89
ఖమ్మం 73
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 3
మహబూబ్ నగర్ 43
మహబూబాబాద్ 34
మంచిర్యాల 45
మెదక్ 18
మేడ్చెల్ మల్కాజిగిరి 71
ములుగు 29
నాగర్ కర్నూలు 53
నల్లగొండ 84
నారాయణపేట 16
నిర్మల్ 24
నిజామాబాద్ 53
పెద్దపల్లి 64
రాజన్న సిరిసిల్ల 54
రంగారెడ్డి 124
సంగారెడ్డి  86
సిద్ధిపేట
సూర్యాపేట 64
వికారాబాద్ 19
వనపర్తి 38
వరంగల్ రూరల్ 26
వరంగల్ అర్బన్ 144
యాదాద్రి భువనగిరి 18 
మొత్తం 1931

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది