సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

Published : Jul 15, 2019, 10:44 AM IST
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్

సారాంశం

జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  


సంగారెడ్డి: జలదీక్షకు వెళ్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు.  అరెస్టు చేసిన జగ్గారెడ్డిని కొండాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సంగారెడ్డికి గోదావరి జలాలను తరలించాలనే ఉద్దేశ్యంతో జగ్గారెడ్డి జలదీక్ష చేస్తానని ప్రకటించారు. జలదీక్షకు  వెళ్తున్న జగ్గారెడ్డి వెళ్తున్న సమయంలో  పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన జగ్గారెడ్డిని  కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?
Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.