ఉపరాష్ట్రపతికి కేసీఆర్, హరీష్ రావు బర్త్ డే విషెస్...

Published : Jul 01, 2021, 12:17 PM IST
ఉపరాష్ట్రపతికి కేసీఆర్, హరీష్ రావు బర్త్ డే విషెస్...

సారాంశం

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు.

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు.

‘భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయువుతో వర్థిల్లాలి. ఇంకా అనేక సంవత్సరాలు దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. దేవుడు సంతోషాన్ని. ఆరోగ్యాన్ని మీకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. 

అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెంకయ్యనాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సమాజం, దేశం పట్ల అంకితభావంతో వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలి. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు దేశానికి సేవలందించాలి’ అని సీఎం ఆకాంక్షించారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే