నార్సింగిలో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి చిన్నారి మృతి...

Published : Jul 06, 2023, 09:17 AM ISTUpdated : Jul 06, 2023, 09:20 AM IST
నార్సింగిలో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి చిన్నారి మృతి...

సారాంశం

నార్సింగిలోని  ఓ అపార్ట్మెంట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడి ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. 

నార్సింగి : హైదరాబాద్ శివారు నార్సింగి, పుప్పాలగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందాడు. మూడో ఫ్లోర్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో చిన్నారి కాలుజారి పడ్డాడు. ఇది గమనించిన చిన్నారి స్నేహితులు వెంటనే ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పారు. వారు వచ్చి చూసేసరికే బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులు 9 కాదు 6 రోజులే..? తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్