తెలంగాణ ముందస్తుకు నమోస్తు...కానీ తదాస్తు కాదు : చెరుకు సుధాకర్ (వీడియో)

Published : Aug 28, 2018, 07:50 PM ISTUpdated : Sep 09, 2018, 12:13 PM IST
తెలంగాణ ముందస్తుకు నమోస్తు...కానీ తదాస్తు కాదు : చెరుకు సుధాకర్ (వీడియో)

సారాంశం

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని దుబారా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటి పార్టీ అధినేత చెరకు సుధాకర్ తెలిపారు. ఈ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలెవరికి అంగీకార యోగ్యం కాదన్నారు.

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజా ధనాన్ని దుబారా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటి పార్టీ అధినేత చెరకు సుధాకర్ తెలిపారు. ఈ ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించి ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలెవరికి అంగీకార యోగ్యం కాదన్నారు. సీఎం తానొక్కడే తెలంగాణ రాష్ట్రంగా భావిస్తూ పాలన సాగిస్తున్నారని అన్నారు. పాలనే కాదు...నిర్ణయాలు కూడా అలాగే తీసుకుంటున్నారని సుధాకర్ మండిపడ్డారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి..

                          "

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్